Trisha Matta Song Pics: త్రిష ఫోటోలు షేర్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ - విజయ్ 'గోట్' సాంగ్ షూటింగ్లో ఎవరూ చూడని పిక్స్
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (ది గోట్) తమిళనాడులో దుమ్ము దులుపుతోంది. తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేశారు. అందులో స్టిల్స్ చూడండి. (Image Courtesy: ekalakhani / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయ్, త్రిషది సూపర్ హిట్ పెయిర్. వీళ్లిద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. అందులో 'గిల్లి' ఒకటి. ఆ సినిమాలోని పాటలో స్టెప్పులు మళ్లీ 'ది గోట్'లో రిపీట్ చేయడంతో తమిళనాట థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. (Image Courtesy: ekalakhani / Instagram)
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 'ది గోట్'లో త్రిష కనిపించింది కాసేపు అయినా సరే థియేటర్లలో రెస్పాన్స్ మామూలుగా రాలేదు. దుమ్ము రేగిందంతే. ఆవిడ లుక్ కూడా ఆడియన్స్ కు నచ్చింది. (Image Courtesy: ekalakhani / Instagram)
ఇప్పుడు త్రిష వయసు 41 ఏళ్లు. ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపించడం ఆమెకు మాత్రమే సాధ్యమని, అందుకే ఆవిడను సౌత్ క్వీన్ అంటూ ఉంటారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ekalakhani / Instagram)
'మట్ట' సాంగ్ షూటింగ్ టైంలో టీం అంతా త్రిషతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటో ఇది (Image Courtesy: ekalakhani / Instagram)