Nabha Natesh : కళ్లతోనే మెలోడీ పాడేస్తున్న నభా నటేష్.. చీరలో వయ్యారంగా ఫోజులిచ్చిన హీరోయిన్
నభా నటేష్ స్టైలిష్ లుక్‌లోనే కాదు.. ట్రెడీషనల్ లుక్‌లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. (Image Souce : Instagram/Nabha Natesh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా చీర కట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. కళ్లతోనే మెలోడి పాడేస్తుందా అనే రేంజ్లో కెమారాను చూసింది ఈ భామ.(Image Souce : Instagram/Nabha Natesh)
ఫోటోలకు కూడా అలాంటి క్యాప్షన్‌నే ఇచ్చింది నభా. Eyes sing the soul’s melody🎶 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Image Souce : Instagram/Nabha Natesh)
కన్నడ నుంచి కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. నన్ను దోచుకుందవటే సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తెలుగులోనే సినిమాలు చేస్తుంది.(Image Souce : Instagram/Nabha Natesh)
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈమె ఈమేజ్ బాగా పెరిగింది. ఇస్మార్ట్ హీరోయిన్ అంటూ తెలుగు ప్రేక్షకులు ఈమెను ముద్దుగా పిలుచుకుంటారు.(Image Souce : Instagram/Nabha Natesh)
2021 నుంచి పర్సనల్ కారణాలతో గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ 2024లో మళ్లీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు స్వయంభు అనే సినిమా చేస్తుంది.(Image Souce : Instagram/Nabha Natesh)