ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు!
ABP Desam
Updated at:
22 Sep 2023 05:59 PM (IST)
1
తమన్నా భాటియా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె బ్లాక్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.
3
ఈ సంవత్సరం తమన్నా నటించిన ‘జైలర్’, ‘భోళా శంకర్’ సినిమాలు విడుదల అయ్యాయి.
4
‘లస్ట్ స్టోరీస్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
5
ఇవి కాకుండా తన చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.
6
‘బాంద్రా’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో కూడా తమన్నా ఎంట్రీ ఇవ్వనున్నారు.