‘జవాన్’లో షారుక్ అమ్మగా నటించింది ఈమెనే - ఇంత యంగా?
ABP Desam
Updated at:
22 Sep 2023 03:26 PM (IST)
1
బాలీవుడ్ నటి రిధి డోగ్రా తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈమె ఇటీవలే షారుక్ ఖాన్ ‘జవాన్’లో నటించారు.
3
‘జవాన్’లో షారుక్ ఖాన్ పెంపుడు తల్లి పాత్రలో రిధి కనిపించారు.
4
నవంబర్‌లో రానున్న ‘టైగర్ 3’లో రిధి నటించనున్నారు.
5
2023లోనే విడుదల అయిన ‘లకడ్‌బగ్గా’ తన మొదటి చిత్రం.
6
అంతకు ముందు టీవీ ఇండస్ట్రీలో తను 2007 నుంచి ఉన్నారు.
7
దీంతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించారు.