పార్టీలో రకుల్, ప్రగ్యా రచ్చ - ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్!
ABP Desam
Updated at:
22 Sep 2023 04:54 PM (IST)
1
ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ పార్టీలో ఎంజాయ్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో వీరు పాల్గొన్నారు.
3
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలేవీ లేవు.
4
గతేడాది వచ్చిన ‘సన్నాఫ్ ఇండియా’లో ప్రగ్యా చివరిసారి కనిపించారు.
5
రకుల్ ప్రీత్ మాత్రం ప్రస్తుతం చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నారు.
6
తమిళంలో శివకార్తికేయన్ ‘అయలాన్’, శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి.