Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' స్టైలిష్ రిషి సార్ ఈజ్ బ్యాక్!

Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ, కుటుంబ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు కావడంతో యూత్ కూడా ఈ సీరియల్ ని బాగానే ఫాలో అవుతున్నారు
గుప్పెడంతమనసు సీరియస్ కి ప్లస్ పాయింట్ రిషి గా నటిస్తోన్న ముఖేష్ గౌడ. యాంగ్రీ మెన్ గా, ఈగో మాస్టర్ గా, ప్రేమికుడిగా, కొడుకుగా, స్నేహితుడిగా ముఖేష్ నటన అద్భుతంగా ఉందంటున్నారు సీరియల్ అభిమానులు
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది.
ఆ మధ్య ముఖేష్ లుక్ మారింది.. స్టైలిష్ గా కనిపించే రిషి ఇలా అయిపోయాడేంటి అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ముఖేష్ గౌడ షేర్ చేసిన పిక్స్ చూసిన అభిమానులు... రిషి సార్ ఈజ్ బ్యాక్ అంటున్నారు..
గుప్పెడంతమనసు రిషి (ముఖేష్ గౌడ) ఫొటోస్ ( image credit : Mukesh Gowda/ Instagram)
గుప్పెడంతమనసు రిషి (ముఖేష్ గౌడ) ఫొటోస్ ( image credit : Mukesh Gowda/ Instagram)
గుప్పెడంతమనసు రిషి (ముఖేష్ గౌడ) ఫొటోస్ ( image credit : Mukesh Gowda/ Instagram)