Meenakshi Dixit Photos: సముద్రం ఒడ్డున 'దూకుడు' బ్యూటీ సొగసుల సునామీ - జీవితం ఇలా ఉంటే చాలంటోన్న మీనాక్షి!
సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ లో స్టెప్పులేసింది మీనాక్షి దీక్షిత్. ఈ సాంగ్ తర్వాత తెలుగులో మీనాక్షి పేరు బాగానే వినిపించింది సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ లో స్టెప్పులేసింది మీనాక్షి దీక్షిత్. ఈ సాంగ్ తర్వాత తెలుగులో మీనాక్షి పేరు బాగానే వినిపించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలైఫ్ స్టైల్ అనే మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది మీనాక్షి దీక్షిత్. ఈ సినిమా ఆశించిన ఫలితం అందింటలేదు. దూకుడు స్పెషల్ సాంగ్ తర్వాత మహేష్ బాబుతో మరోసారి మహర్షి మూవీలో ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. దేవరాయ మూవీలోనూ నటించింది...
మీనాక్షి దీక్షిత్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జన్మించింది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేసింది. కథక్, వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ పొందింది. 2009లో ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన మీనాక్షి దీక్షిత్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది.
మీనాక్షి హీరోయిన్ మెటీరియల్ అయినా అమ్మడికి మాత్రం తెలుగులో మంచి అవకాశాలు రాలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చేస్తుంటుంది...
సముద్రం ఒడ్డున ఫొటస్ షేర్ చేసిన మీనాక్షి Life is good when it’s like this…sea & me అంటూ పోస్ట్ పెట్టింది