Eesha Rebba: హాయ్ రబ్బా... బ్లూ శారీ, ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్‌లో ఈషా రెబ్బా ఎంత అందంగా ఉందబ్బా
Eesha Rebba Latest Pics: శారీ ప్లస్ తెలుగమ్మాయి డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. అందులోనూ హీరోయిన్లగా ప్రేక్షకుల మనసు దోచుకున్న తెలుగమ్మాయిలు చీర కడితే జనాలు చూపు తిప్పుకోవడం కష్టం. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... హీరోయిన్ ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: yourseesha / Instagram)
టీల్ బ్లూ కలర్ శారీ కట్టిన ఈషా రెబ్బా... ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బ్లౌజ్ వేసి లేటెస్ట్ ఫొటోస్ దిగారు ఈషా రెబ్బా. ''Saree vibes all day, everyday'' అని ఆ ఫోటోలకు ఆవిడ క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: yourseesha / Instagram)
వావ్, లుకింగ్ బ్యూటిఫుల్, సూపర్ అంటూ ఈషా రెబ్బా ఫోటోలకు నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: yourseesha / Instagram)
ప్రజెంట్ ఈషా రెబ్బా చేతిలో కొత్త సినిమాలు ఏవీ లేవు. లాస్ట్ ఇయర్ ఆవిడ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేవీ విజయాలు సాధించలేదు. కానీ, ఆవిడ ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గలేదు. (Image Courtesy: yourseesha / Instagram)
ఈషా రెబ్బా మోడ్రన్ డ్రస్ లు కూడా వేస్తూ ఉంటారు. అయితే, ఆవిడ శారీ కూడా కడుతుంటారు. చీరల్లో ఆవిడ మరింత అందంగా కనిపిస్తారని జనాలు చెప్పే మాట. (Image Courtesy: yourseesha / Instagram)
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: yourseesha / Instagram)