Kareena Kapoor Khan Photos: సమ్మర్లో సెగలు పుట్టిస్తున్న కపూర్ బ్యూటీ కరీనా - లేటెస్ట్ పిక్స్ చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, నటనతో పాటూ సైఫ్ వైఫ్ గా కూడా కరీనా క్రేజే వేరు. ఫోటోషూట్లలో చెలరేగిపోయే కరీనా...లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య బల్గారీ పెర్ఫ్యూమ్ లాంచ్‌లో కరీనా కపూర్ ఖాన్ వెస్ట్‌వుడ్ గౌనులో హీట్ పుట్టించింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రెప్పవేయడం మర్చిపోయారంతే. ఏజ్ ఓ నంబర్ మాత్రమే..కరీనాలో ఎలాంటి మార్పు లేదంటూ ఆ లుక్ చూసి మంత్రముగ్ధులవుతున్నారు
వివియెన్ వెస్ట్‌వుడ్ ఆఫ్-షోల్డర్ షిమ్మరీ గౌనులో కరీనా టూ హాట్ అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. సోనమ్ కపూర్ సోదరి ఫ్యాషన్ డిజైనర్ రియా కపూర్ ఈ ఫ్రాక్ డిజైన్ చేసింది. ఈ ఫ్రాక్ ఫుల్ ట్రెండీగా ఉంటే...కరీనా ఇచ్చిన ఫోజులు అంతకుమించి అనేలా ఉన్నాయి.
బెబో అందాన్ని చూసి చూపుతిప్పుకోలేకపోతున్నారు నెటిజన్లు...యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉందంటున్నారు.
కెరీర్ విషయానికొస్తే కరీనా ప్రస్తుతం క్రూ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. కృతి సనన్, టబుతో కలిసి కరీనా నటించిన ఈ మూవీని రాజేష్ ఎ కృష్ణన్ తెరకెక్కించాడు. విమానయాన పరిశ్రమలో పనిచేసే ముగ్గురు మహిళా ఉద్యోగుల జర్నీ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కింది.
2012 అక్టోబర్‌లో సైఫ్ ని పెళ్లిచేసుకుంది కరీనా. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు.