Manchu Lakshmi : మంచు వారి అమ్మాయి ఫ్యాషన్ లుక్స్ చూశారా? Classy, sassy, and... అంటోన్న మంచు లక్ష్మీ
తన ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తుంది మంచు లక్ష్మీ. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైట్ క్రాప్ కోట్ వేసుకుని.. దానికి చీరలాంటి లుక్‌ని తీసుకువచ్చింది మంచువారి అమ్మాయి. సాధారణంగా చీరలకు ఇలా షర్ట్స్, టీషర్ట్స్ వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. కానీ ఈ లుక్ వాటికి డిఫరెంట్‌గా ఉంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
డ్రెస్‌కి తగ్గట్లు డైమండ్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది మంచు లక్ష్మీ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Classy, sassy, and a little bit bad-assy 😉 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
బొంబాయికి షిఫ్ట్ అయిన తర్వాత మంచు లక్ష్మీ తన లుక్స్‌ని పూర్తిగా మార్చేసుకుంది. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
వయసును దాచేసే డ్రెస్‌లు ఎంచుకుంటూ.. ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చూస్తూ.. ఇచ్చిపడేస్తుంది మంచు లక్ష్మీ. Speechless truly an adorable Beauty as always keep inspiring and keep doing great work. Your beauty is irresistible. Beauty cannot be measured in megapixel 🙌❤️😍☺️👌 అంటూ ఆమె అభిమానుల కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Manchu Lakshmi)