Janhvi Kapoor : నెట్టెడ్ శారీలో జాన్వీ కపూర్.. బ్లౌజ్ డిజైన్ చూశారా?
జాన్వీ కపూర్ మరోసారి తన శారీ లుక్‌తో అభిమానులు మెస్మరైజ్ చేసింది. పింక్ కలర్ నెట్టెడ్ శారీలో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్ కలర్ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని.. దానికి మ్యాచింగ్, డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోషూట్ చేసింది జాన్వీ. ఈ నెట్టెడ్ శారీ లుక్‌లో జాన్వీ అందంగానూ, స్టైలిష్‌గానూ కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
శారీ లుక్‌కి తగ్గట్లు మెడలో చౌకర్ పెట్టుకుంది. హెయిర్ లీవ్ చేసి.. అందంగా నవ్వేస్తూ వివిధ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ. వాటికి Felt like eating some cassata but wore one instead 🍭 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Shinning glows.....💗✨...gorgeous అంటూ నెటిజన్లు ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. పింక్ లవ్ సింబల్స్‌ను కామెంట్స్ చేసి.. ఫోటోలకు లైక్‌లు కొడుతున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీ తెలుగులో నటించిన మొదటి చిత్రం దేవర నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ నటించిన ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)