Manchu Lakshmi Prasanna : హాట్ ఫోటోషూట్ చేసిన మంచు లక్ష్మీ.. టాటూ కనిపించేలా ఫోజులిచ్చిందిగా
మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 47 ఏళ్ల ఈ భామ ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో హీట్ ఎక్కిస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా MAISONTAI కోసం ఫోటోషూట్ చేసింది మంచు లక్ష్మీ. గ్రీన్ కలర్ బ్లేజర్లో.. మోడ్రన్ లుక్‌లో ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. (Images Source : Instagram/Manchu Lakshmi)
తలపై ఫ్లవర్స్ క్రౌన్ పెట్టుకుని.. డీప్ నెక్ బ్లేజర్ వేసుకుని.. చేతులకు కలర్ ఫుల్ బ్యాంగిల్స్ వేసుకుని అందంగా కనిపించింది మంచు లక్ష్మీ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. potted in #MAISONTAI @lakshmimanchu having her New York minute in our emerald green ensemble 💚 అంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/Manchu Lakshmi)
మంచు లక్ష్మీ ఇటీవల గ్లామర్ డోస్ బాగానే పెంచుతుంది. డీప్ నెక్ డ్రెస్‌లలో ఫోటోషూట్స్ చేస్తూ.. హాట్ గార్ల్ అనిపించుకుంటుంది. (Images Source : Instagram/Manchu Lakshmi)
తాజాగా ఈ భామ తన 47వ పుట్టిన రోజు చేసుకుంది. వయసుతో పాటు అందాన్ని పెంచడంలో లక్ష్మీ బిజీగా ఉంది.(Images Source : Instagram/Manchu Lakshmi)
నటిగా, యాంకర్‌గా, ప్రొడ్యూసర్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.(Images Source : Instagram/Manchu Lakshmi)