Manchu Lakshmi : డిస్నీ ప్రిన్సెస్‌లా మురిసిపోతున్న మంచు లక్ష్మీ
ముంబై వెళ్లిన తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచింది మంచు లక్షీ. ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ విషయం క్లియర్‌గా తెలుస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా రేడియంట్ కలర్లో సింగిల్ స్లీవ్ లాంగ్ లెంగ్త్ డ్రెస్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. వాటిలో ఈ భామ హాట్ ఫోజులిచ్చింది.
శాటిన్ డ్రెస్‌కు తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీ ధరించింది. బ్రైట్ మేకప్లుక్తో సింపుల్ పోనిటైల్కు కర్ల్స్ చేసి తన లుక్‌ని సెట్ చేసింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టుంది మంచు లక్ష్మీ. ముందు బుల్లితెరకు వచ్చి.. యాంకర్‌గా పేరు తెచ్చుకుని అనంతరం సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.
యాంకర్‌గానే కాకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ. గుండెల్లో గోదారి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఇప్పుడు మంచి లక్ష్మీ తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్లించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌నుంచి ముంబైకి మకాం మార్చింది.