Manchu Family Dispute: మంచు మనోజ్ తో మంచు లక్ష్మి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ ఫొటోస్

మంచు మనోజ్, మౌనిక రెడ్డితో మంచు లక్ష్మి.. ఇవన్నీ వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటొస్. ఇప్పుడు మంచువారంట ఆస్తుల వివాదం జరుగుతున్న సందర్భంగా మనోజ్ తో లక్ష్మి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మొదట్నుంచీ మంచు లక్ష్మి సపోర్ట్ మనోజ్ కే ఉందని టాక్. అయితే ఇంక రచ్చ జరుగుతుంటే లక్ష్మి ఎక్కడా రియాక్టవడం లేదనే డిస్కషన్స్ నడుస్తున్నాయి

ఈ మొత్తం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని హింట్ ఇస్తూ బై బై హైదరాబాద్ అని స్టేటస్ పెట్టింది మంచు లక్ష్మి..
మంచులక్ష్మి కుమార్తెతో మేనమామ మనోజ్..
ప్రస్తుతానికి మోహన్ బాబు - మనోజ్ ఓ వైపు ఫిర్యాదులు చేసుకుంటుంటే.. విష్ణు మాత్రం పరిస్థితి త్వరలోనే సర్దుమణుగుతుందన్నాడు. మరి ఈ వివాదంపై మంచు లక్ష్మి ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి.
తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే సపోర్ట్ చేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించాడు..మరి లక్ష్మి రంగంలోకి దిగితే సపోర్ట్ తప్పనిసరిగా మనోజ్ కే ఉండేది..కానీ బైబై హైదరాబాద్ అని పోస్ట్ పెట్టి తనకేం సంబంధం లేదని తేల్చేసింది మంచు లక్ష్మి