Janhvi Kapoor : స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్.. అతిలోక సుందరి మోడ్రన్ లుక్‌లో ఉన్నట్టే ఉందిగా
జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ్రే కలర్ షిమ్మర్ లుక్‌తో వచ్చిన బాడీ కాన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. (Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఇలా స్టైలిష్‌గా వెళ్లింది జాన్వీ.(Images Source : Instagram/Janhvi Kapoor)
డ్రెస్‌కు తగ్గట్లు గ్రే కలర్ హై హీల్స్ వేసుకుని అందంగా ముస్తాబైంది జాన్వీ. హెయిర్‌ని కూడా లీవ్ చేసి.. బౌన్సీ లుక్‌లో స్టన్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
న్యూడ్ మేకప్ లుక్‌లో బ్లాక్ ఐషాడో కళ్లకు వేసి.. ప్లంపీ లిప్స్‌కు పింక్ లిప్ స్టిక్ వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసింది జాన్వీ. డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని సింపుల్‌గా కనిపించింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Push 2 start 🚀 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీ చివరిగా దేవర సినిమాలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో పాత్ర చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులు ఆమెకు ఫ్యాన్‌గా మారిపోయారు. (Images Source : Instagram/Janhvi Kapoor)