Keerthy Suresh : కీర్తి సురేష్ స్టన్నింగ్ ఫోటోషూట్.. కాబోయే పెళ్లికూతురు మోడ్రన్ మహానటిగా మారిపోయిందిగా

కీర్తి సురేశ్ Face Magazine కోసం ఫోటోషూట్ చేసింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్‌లో కీర్తి చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Face Magazine 5వ యానివర్సిరీ సందర్భంగా దాని కవర్ పేజ్ కోసం కీర్తి సురేష్ ఈ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Keerthy Suresh)

కీర్తి సురేష్ త్వరలోనే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. We are beyond excited to have the phenomenal @keerthysureshofficial grace the 5th Anniversary Cover of Face Magazine! 💖 Celebrating her versatility, passion, and inspiring journey as she steps into Bollywood with Baby John అంటూ Face Magazine ఫోటోలను షేర్ చేసింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Here’s to a new chapter filled with brilliance and unforgettable moments! 🌟 అంటూ బాలీవుడ్ సినిమా గురించి, ఆమె పెళ్లి గురించి విష్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. (Images Source : Instagram/Keerthy Suresh)
డిసెంబర్ 12వ తేదీన గోవాలో వివాహం జరగనుంది. స్నేహితుడినే ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటుంది కీర్తి. (Images Source : Instagram/Keerthy Suresh)
మలయాళ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది కీర్తి. అనంతరం అప్పుడప్పుడు మలయాళ సినిమాలు చేస్తుంది కీర్తి. (Images Source : Instagram/Keerthy Suresh)
కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన అంతంతా మాత్రంగానే ఉన్నా.. మహానటి సినిమాతో వాటన్నింటిని చెరిపేసింది కీర్తి. (Images Source : Instagram/Keerthy Suresh)
జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకుంది కీర్తి. తమిళ సినిమాల్లో కూడా కీర్తి నటనకు, అందానికి మంచి గుర్తింపు ఉంది. (Images Source : Instagram/Keerthy Suresh)