Mahesh Babu New Year Celebrations : కపుల్ గోల్స్ ఇస్తున్న మహేశ్, నమ్రత.. న్యూ ఇయర్ స్పెషల్ పోస్ట్ పెట్టిన బాబు
మహేశ్ ఫ్యామిలీ ప్రతి పండుగను, ఈవెంట్‌ను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా న్యూ ఇయర్ 2024కు వెల్కమ్ చెప్తూ పార్టీలో ఎంజాయ్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేశ్ బాబు గారాల పట్టి సితార చాలా క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ బాబు సోషల్ మీడియాలో కపుల్ గోల్స్ పెంచారు. నమ్రతాతో కలిసి దిగిన క్యూట్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. Spontaneity. Laughter. Love. Adventure. Growth. #HappyNewYear #2024 ❤️అంటూ అభిమానులకు విషెష్ చెప్పారు.
నమ్రతా ఈవెంట్స్, సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ ఫోటోలో మహేశ్ బాబు, గౌతమ్ కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుంచి తీసిన ఈ ఫోటోను నమ్రతా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
న్యూ ఇయర్‌కు సంబంధించిన ఈ ఫోటోలకు Happy 2024 people !!this year we send more love out into the universe only for it to come back to us 1000 fold ♥️♥️♥️have a fantastic year ahead 🤩🤩🤩 క్యాప్షన్ పెట్టి తన ఇన్‌స్టా పేజ్‌లో నమ్రతా పోస్ట్ చేశారు.