Krithi Shetty Photos : బ్లూ డ్రెస్‌లో బేబమ్మ.. న్యూ ఇయర్ పోస్ట్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన కృతిశెట్టి
ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి 2024 న్యూ ఇయర్ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. ఆమె ఫోటోలను కూడా ఈ పోస్ట్‌కి జత చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లూ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన బేబమ్మ.. ఈ చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అభిమానులందరూ వాటికి లైక్ కొడుతూ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫోటోలకు May the #newyear bring you warmth, love, and light to guide your path to a positive destination🥰🥳✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కృతి శెట్టి.
డ్రెస్ విషయానికి వస్తే.. థ్రెడ్స్తో కూడిన స్లీవ్ లెస్ టాప్‌ను బ్లూ పాంట్‌తో జత చేసింది. పోనీ హెయిర్ స్టైల్‌తో తన లుక్‌ని సెట్ చేసింది.
బ్లూ లెన్స్ పెట్టుకుని.. షైనీ మేకప్‌తో.. రెడ్ లిప్‌స్టిక్ అప్లై చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. రింగుల చెవిరింగులతో తన లుక్‌ని బ్లెండ్ చేసింది.
ఉప్పెనతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే శ్యామ్ సింగ్రాయ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ.. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. తమిళంలో కూడా మంచి పాత్రలు పోషిస్తున్నట్లు ఈ భామ చెప్తుంది.