Meenaakshi Chaudhary : పర్పుల్ కలర్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. క్యూట్‌గా నవ్వేస్తోన్న లక్కీ భాస్కర్ హీరోయిన్
పర్పుల్ కలర్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది మీనాక్షి.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపర్పుల్ కలర్ డ్రెస్‌లో పైన మల్టీపుల్ కలర్ కోట్ వేసుకుని.. మీనాక్షి అందంగా ముస్తాబైంది. చెవులకు మెడలో కలర్ ఫుల్ ఆభరణాలు వేసుకుని అందంగా కనిపించింది మీనాక్షి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 💜💜💜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Madam sir madam anthe.....💙😍😘❤️ అంతే ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
లక్కీ భాస్కర్ మూవీ సక్సెస్ కావడంతో హీరోయిన్‌కి లక్ కలిసి వచ్చింది. ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్నింటికంటే మంచి పాత్ర ఈ సినిమాతో లభించింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)
గతంలో పెద్ద సినిమాలే చేసినా.. ఆమెకు తగ్గపాత్రలు రాలేదు. కానీ లక్కీ భాస్కర్‌తో ఆ లోటు తీరిపోయింది. ఫుల్ లెంగ్త్ రోల్లో మీనాక్షి అభిమానులను బాగా ఆకట్టుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Where do I even begin ?! This film! This team and this experience ! The next few days will be all spam sessions and posts from the sets and memories of lucky baskhar sets and why not ?! Coz this film and this team deserves every bit of love and appreciation it’s getting and rightfully so! అంటూ సినిమా గురించి ఇన్‌స్టా పోస్ట్‌లో తెగ రాసుకొచ్చింది మీనాక్షి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)