Ananya Panday Photos: యువరాణిలా మెరిసిపోతున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే
ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది అనన్య. సోషల్ మీడియాలో అనన్య కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా డిజైనర్ లెహంగాలో అనన్య పాండే యువరాణిలా మెరిసిపోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచుంకీపాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య పాండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి... ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వహ్' లాంటి చిత్రాల్లో నటించింది.
అనన్య ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తోన్న'లైగర్' మూవీలో నటిస్తోంది. తెలుగులో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అనన్య పాండే ( Image Credit/ Ananyapanday Instagram)