Jr NTR Kids Photos: ముద్దులొలికే చిన్నారులు... జూనియర్ ఎన్టీయార్ వారసులు
ABP Desam | 23 Nov 2021 11:32 AM (IST)
1
జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగులకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో విదేశాలలో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిపోతారు. ఇప్పుడు కూడా భార్యా, పిల్లలతో పారిస్ లో ఆనందంగా గడుపుతున్నారు. (Image credit: Instagram)
2
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా విలువనిస్తారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపేందుకు సమయం కేటాయిస్తారు. (Image credit: Instagram)
3
అతనికి ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు ఉన్నారు. భార్గవ్ రామ్, అభయ్ రామ్... ఇద్దరూ కొడుకులే. (Image credit: Instagram)
4
తన పిల్లలతో జూనియర్ ఎన్టీయార్ (Image credit: Instagram)
5
తన పిల్లలతో జూనియర్ ఎన్టీయార్ (Image credit: Instagram)
6
తన పిల్లలతో జూనియర్ ఎన్టీయార్ (Image credit: Instagram)
7
తన పిల్లలతో జూనియర్ ఎన్టీయార్ (Image credit: Instagram)
8
తన పిల్లలతో జూనియర్ ఎన్టీయార్ (Image credit: Instagram)