Lavanya Tripathi : వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది లావణ్య త్రిపాఠి. ఇద్దరూ కలసి మిస్టర్, అంతరిక్షం మూవీస్ లో నటించారు. ఆ సమయంలో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లి తర్వాత ఇద్దరూ కెరీర్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ప్రస్తుతం మట్కాలో నటిస్తున్నాడు. మరోవైపు లావణ్య రీసెంట్ గా 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో వచ్చింది
ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంటున్న వదిన లావణ్యపై నిహారిక కామెంట్స్ వైరల్ అవున్నాయి. ఇంట్లో వదినే వంట చేస్తుందని చెప్పుకొచ్చిన నిహారిక..షూటింగ్ ఉంటే కానీ అస్సలు ఇల్లు కదలదు. ఓ గంట ఇంట్లో ఉంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది..కానీ వదిన అస్సలు బయటకు రాదని చెప్పుకొచ్చింది
నిర్మాతగా మారిన నిహారికి రీసెంట్ గా కమిటీ కుర్రాళ్లు మూవీసో సూపర్ సక్సెస్ అందుకుంది. లావణ్య - నిహారిక ఇద్దరూ బాగా కలసిపోయారని అభిమానులు మురిసిపోతుంటారు..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య..లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి