Krithi Shetty : కృతి శెట్టికి కట్టూ అందమే.. బొట్టు అందమే.. పింక్ శారీలో బేబమ్మ ఫోటోలు చూశారా?
హీరోయిన్ కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ శారీలో బేబమ్మ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్డెన్ అంచు వచ్చిన పింక్ శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది కృతి. శారీ లుక్‌కి తగ్గట్లు తన టోటల్ లుక్ ఉండేలా స్టైల్ చేసుకుంది. (Images Source : Instagram/Krithi Shetty)
మెడలో కుందన్స్‌తో కూడిన గొలుసు, చేతులకు బ్రాస్లెట్, చెవులకు ఇయర్ రింగ్ ధరించి ట్రెడీషనల్గా కనిపించింది. హెయిర్‌ని లీవ్ చేసి స్టైలిష్ లుక్స్‌ని యాడ్ చేసింది.(Images Source : Instagram/Krithi Shetty)
మెరిసే, పింక్ మేకప్ లుక్‌లో కృతి అందంగా కనిపించింది. ఈ అందాన్ని రెట్టింపు చేసేలా బొట్టు పెట్టుకుంది. ఇది తన అందాన్ని మరింత బ్యూటీఫుల్‌గా చేసింది. (Images Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది కృతి. #bindi love forever 🩷 #pink #saree #love అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)
కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించి మంచి హిట్ అందుకుంది. అనంతరం పలు సినిమాలు చేసింది. తమిళ్లో కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది కృతి. (Images Source : Instagram/Krithi Shetty)