✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mirnalini Ravi: మంచుతెర లాంటి దుస్తుల్లో మృణాళిని, కుర్రాళ్లు ఇలా చూస్తే తట్టుకోగలరా?

Anjibabu Chittimalla   |  24 Sep 2024 04:44 PM (IST)
1

అందాల తార మృణాళిని రవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2019లో ‘సూపర్‌ డీలక్స్‌‘ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

2

అదే ఏడాది తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్‘ సినిమాలో నటించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

3

తొలి తెలుగు సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బుజ్జెమ్మగా అందం, అభినయంతో అలరించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

4

ఆ తర్వాత తెలుగుతో ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు‘, ‘మాయ మశ్చేంద్ర‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

5

అటు తమిళంలో ‘ఎనిమి‘, ‘లవ్ గురు‘ లాంటి సినిమాల్లో నటించి అలరించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

6

సోషల్ మీడియాలో మృణాళిని ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Mirnalini Ravi/Instagram

7

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ట్రెడిషనల్ తో పాటు గ్లామరస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంటుంది. Photo Credit: Mirnalini Ravi/Instagram

8

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Mirnalini Ravi/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Mirnalini Ravi: మంచుతెర లాంటి దుస్తుల్లో మృణాళిని, కుర్రాళ్లు ఇలా చూస్తే తట్టుకోగలరా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.