Kriti Sanon : బ్లాక్ కలర్ డ్రెస్‌లలో కృతి సనన్ స్టన్నింగ్ ఫోజులు.. హాట్నెస్ ఓవర్ లోడెడ్
కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోల్లో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. రకరకాల బ్లాక్ డ్రెస్‌లలో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Kriti Sanon)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ కలర్ డ్రెస్‌లలో కృతి చాలా అందంగా కనిపించింది. డ్రెస్‌లకు తగ్గట్లు స్టైలిష్ జ్యూవెలరీ వేసుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Kriti Sanon)
ఈ ఫోటోలకు సూపర్ స్టన్నింగ్ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Kriti Sanon)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ♠️♠️ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు కూడా సూపర్ స్టన్నింగ్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Kriti Sanon)
కృతి సనన్ తెలుగులో 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం దోచేయ్ సినిమా చేసింది. (Images Source : Instagram/Kriti Sanon)
అనంతరం హిందీల్లో పలు సినిమాలు చేసింది. మిమీ సినిమాతో నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ చేస్తుంది.(Images Source : Instagram/Kriti Sanon)