Kriti Sanon : పింక్ శారీలో స్మోకీ ఐషాడోతో ఫోజులిస్తున్న కృతి సనన్
కృతి సనన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా శారీలో ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్, రెడ్, బ్లాక్ కాంబీనేషన్‌లో ఉన్న చీరను కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించింది.
చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి తన లుక్‌ని సెట్ చేసుకుంది. మెడకు ఎలాంటి జ్యూవెలరీ లేకున్నా చాలా సింపుల్‌గా ఆకట్టుకుంది.
హెయిర్‌ను లీవ్ చేసి.. సెమీ కర్ల్తో తన లుక్‌ని హైలెట్ చేసింది. ఇన్‌స్టాలో ❤️🩷🖤 సింబల్స్‌ను క్యాప్షన్‌గా ఉంచింది.
కృతి సనన్ బాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉంది. తనదైన శైలిలో సినిమాలు ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ భామ తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. మహేశ్ బాబుతో 1 నెనొక్కడినే.. నాగచైతన్యతో దోచేయ్ సినిమాల్లో నటించి మెప్పించింది.