Mouni and Disha Bikini Photos : థాయిలాండ్ ఫోటోలతో ఇన్‌స్టాలో హీట్ పెంచుతున్న మౌనీ రాయ్, దిశా పటానీ
మౌనీ రాయ్, దిశా పటానీ గర్ల్స్ ట్రిప్‌లో భాగంగా థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ బెస్టీలు కలిసి హ్యాపీగా ఇయర్‌ను ఎండ్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కడి ఫోటోలను ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ గోల్స్‌కి ట్రూ మీనింగ్ చెప్తూ ఇద్దరూ ఒకరినొకరు ప్రైజ్ చేసుకుంటున్నారు.
బాలీవుడ్ హాట్ గుమ్మల్లో ఈ ఇద్దరు టాప్ ప్లేస్‌లో ఉంటారు. అలాంటి ఈ భామ్లు థాయ్‌లాండ్‌లో కూడా తమ మార్క్‌ను వేస్తున్నారు.
బికినీలు ధరించి బీచ్‌లో ఒకరికొకరు ఫోటోలు తీసుకుంటూ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సన్‌రైజ్, సన్‌సెట్ వీడియోలు, ఫోటోలతో అభిమానులకు కనివిందు చేస్తున్నారు. మౌనీ, దిశా ఇద్దరూ కూడా థాయ్‌లాండ్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇద్దరూ కలిసి ఫోటోలకు హాట్ ఫోజులిచ్చారు. బీచ్‌లలో, బికినీలలో ఎంజాయ్ చేస్తూ.. ఇయర్‌కి ఎండ్ చెప్తున్నారు.