ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kriti Kharbanda: ఏ ఫొటో నచ్చిందో చెప్పమంటున్న 'తీన్‌మార్' బ్యూటీ కృతి కర్బంద!

Kriti Kharbanda: ఏ ఫొటో నచ్చిందో చెప్పమంటున్న 'తీన్‌మార్' బ్యూటీ కృతి కర్బంద!

RAMA Updated at: 20 Jun 2024 02:06 PM (IST)
1

కృతి కర్బంద అంటే ఠక్కున గుర్తురాదేమో కానీ.. పవన్ కళ్యాణ్ తీన్ మార్ హీరోయిన్ అంటే గుర్తొచ్చి ఉంటుంది. ఈ మూవీ తర్వాత రామ్ ఒంగోలు గిత్తలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో సోదరి పాత్రలో నటించింది...

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

సినిమాల్లో స్పీడ్ తగ్గించిన కృతి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. 3 పిక్స్ షేర్ చేసి ఇందులో ఏ ఫొటో మీకు నచ్చింది..1,2,3 అని పోస్ట్ పెట్టింది...

3

ఢిల్లీకి చెందిన కృతి కర్బంద మోడల్ గా వెలిగి బోణి మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడం, హిందీ, తమిళ భాషల్లోనూ నటించింది.

4

బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేసిన కృతి..మార్చిలో పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో బిజీగానే ఉంది కృతి.

5

కృతి కర్బంద ఫొటోలు Image credit: kriti kharbanda/Instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.