Anasuya Bharadwaj : మేకప్ లేకుండా సాంప్రదాయమైన లుక్‌లో అనసూయ.. పేరుకు తగ్గట్లు ఇప్పుడున్నావంటూ నెటిజన్ కామెంట్
మేకప్ లేకుండా అనసూయ చాలా రేర్‌గా కనిపిస్తుంటుంది. తాజాగా ఈ భామ మేకప్ లేకుండా.. ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేకప్ లేకుండా.. జడ వేసుకుని.. నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుని చాలా సహజంగా కనిపించింది. ఫ్యామిలీతో కలిసి టెంపుల్‌కి వెళ్లి అక్కడ ఈ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
జడలో పూలు పెట్టుకుని.. మెడలో నల్లపూసలు వేసుకుని.. చీరకట్టుకుని చాలా ట్రెడీషనల్గా.. పక్కింటి అమ్మాయిలా కనిపించింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది అనసూయ. వాటికి Om Sri LakshmiNaarasimha Swamine Namaha 😇🙏🏻❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
ఈ ఫోటోలకు అభిమానులు సూపర్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. Peru ku thagattuga super pic mam…. Pic enhances the word SUPER అంటూ కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Anasuya bharadwaj)
అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ మానేసి.. సినిమాలపైనే దృష్టిపెట్టింది. పుష్ప 2 సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.(Images Source : Instagram/Anasuya bharadwaj)