Madonna Sebastian: ప్రకృతి మధ్య ప్రేమమ్ బ్యూటీ.. ముద్దమందారంలా మెరిసిపోతున్న మడోన్నా సెబాస్టియన్!
తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మడోన్నా. తెలుగులో కన్నా తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటోంది. లియో సినిమాలో విజయ్ సోదరిగా నటించింది....
ప్రేమమ్ బ్యూటీకి వరుస ఛాన్సులొస్తున్నాయి కానీ చెప్పుకోదగిన సక్సెస్ లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ గా రెడ్ శారీ పిక్స్ షేర్ చేసింది...
మడోన్నా సినిమాల్లోకి వచ్చి పదేళ్లైంది కానీ..ఇప్పటివరకూ సరైన అవకాశం ఆమె అకౌంట్లో పడలేదు. అందం,నటనలో మంచి మార్కులే పడినప్పటకీ చెప్పుకోదగిన ఛాన్సులు రావడం లేదు..
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)