Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Krithi Sanon : లైట్ గ్రీన్ కలర్ శారీలో కృతి సనన్.. ఈ పరం సుందరికి అందమెక్కువే
కృతి సనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. లైట్ గ్రీన్ శారీ కట్టుకుని ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Sanon)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ ఎంబ్రాయిడరీ వచ్చి లైట్ గ్రీన్ శారీపై చాలా అందంగా కనిపించింది. అదే డిజైన్‌లో వచ్చిన బ్లౌజ్ వేసుకుని కృతి క్యూట్‌గా ముస్తాబైంది. (Images Source : Instagram/Krithi Sanon)
ఈ ఫోటోలకు sunshine hues ☀️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసుకుని.. ఫోటోలకు క్యాజువల్‌గా, క్లాసీ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Krithi Sanon)
కృతి సనన్ ట్రెడీషనల్ లుక్‌లోనే కాకుండా.. స్టైలిష్ లుక్‌లో ఫోటోషూట్లు చేసింది. దాదాపు కృతిసనన్ స్టైలిష్‌గా కనిపించేందుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది.(Images Source : Instagram/Krithi Sanon)
తెలుగులో 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమా చేసింది. రీసెంట్గా ఆదిపురుష్‌తో మరోసారి తెలుగు సినిమాలో కనిపించింది.(Images Source : Instagram/Krithi Sanon)
బాలీవుడ్లో కధా ప్రాథాన్యమున్న కథలను ఎంచుకుంటూ.. హిట్లు అందుకుంది. మిమి సినిమాతో నేషనల్ అవార్డును కూడా అందుకుంది.(Images Source : Instagram/Krithi Sanon)