Keerthy Suresh Marries Antony Thattil: కీర్తి సురేష్ , ఆంటోని పెళ్లి ఫొటోస్.. మురిసిపోతున్న ముచ్చటైన జంట!
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తాటిల్ను పెళ్లి చేసుకుంది..ఈ వేడుక గోవాలో వైభవంగా జరిగింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారీ జంట. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్లు వేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్
గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందరు స్నేహితులు , సన్నిహితులు పాల్గొన్నారు.
ఈ అందమైన వేడుకకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు కొత్త దంపతులు..
పలువురు సినీ ప్రముఖులతో పాటూ కీర్తి సురేష్ అభిమానులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
ఈ ఏడాది దీపావళి రోజు తన ప్రేమ విషయాన్ని చెప్పింది కీర్తి..ఆంటోనీతో ప్రేమ గురించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పింది
కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది కీర్తి..మరోవైపు బేబీ జాన్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది
పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటన కంటిన్యూ చేస్తుందో లేదో వెయిట్ అండ్ సీ...