✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today December 12 Highlights : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో మహదేవయ్య మాస్ వార్నింగ్ .. శివంగిలా ఎదురుతిరిగిన సత్య - సత్యభామ డిసెంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  12 Dec 2024 09:43 AM (IST)
1

విశాలాక్షిపై కోప్పడిన విశ్వనాథం ఆ తర్వాత క్షమాపణలు చెబుతాడు. నీకు ఏం ఇవ్వలేకపోయినా ప్రశాంతమైన జీవితం ఇస్తా అనుకున్నా కానీ ఇలా జరగిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు..ఇదంతా విని సత్య బాధపడుతుంది

2

మహదేవయ్య నుంచి కాల్ వస్తుంది..వికృతంగా నవ్వుతాడు. సింహం తో ఆడుకోకూడదు, పులితో ఫొటో అంటూ అత్తారింటింది దారేదిలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెబుతాడు మహదేవయ్య. ఇదీ నేనంటే..ఇకపై తిక్క వేషాలు వేయకుండా ఉంటానని మాటివ్వు..ఇది ఆటలో మొదలు ముందు ముందు ట్విస్టులు ఎలా ఉంటాయో ఆలోచించు అని వార్నింగ్ ఇస్తాడు

3

నీకు నచ్చినట్టు చేయించుకో మహదేవయ్య..నా భర్తని మోసం చేసి తప్పుచేశావ్రు, ఇప్పుడు నా పుట్టింటికి కాల్ చేసి మరో తప్పు చేశారు.. నా వాళ్లని నేను రక్షించుకుంటా.. నీ కొడుకు కాని కొడుకుముందు తల దించుకునేలా చేస్తా అని రివర్స్ లో సవాల్ విసురుతుంది సత్య..

4

సత్య ఇంట్లో అందరకీ కాఫీ ఇస్తుంది..ఇంతలో ఎంట్రీ ఇచ్చిన భైరవి..ఇంట్లో టీ పెట్టే దిక్కులేదు అందుకే ఇక్కడే తాగిపోదాం అని వచ్చినా అంటూ రచ్చ చేస్తుంది. నాతో రావాల్సిందే అని భైరవి పట్టుబడుతుంది..ఇక్కడ పరిస్థితి బాలేదు కొంత టైమ్ పడుతుందిని చెబుతుంది సత్య.

5

రోజంతా కూర్చోబెట్టి మాట్లాడినా ప్రయోజనం లేదు..మా అమ్మ బుర్రకి ఏమీ ఎక్కదు..తను అనుకున్నది జరగాలంతే అంటుంది నందిని. నీ పని నువ్వు చూసుకో నేను నా కోడలితో మాట్లాడుతున్నా అంటుంది భైరవి..

6

ఇంతలో ఎంట్రీ ఇచ్చిన క్రిష్..నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అని అడుగుతాడు. అది బయల్దేరింది నువ్వు అడ్డుపడకు అంటుంది భైరవి. నేను బయల్దేరడం లేదని క్లారిటీ ఇచ్చిన సత్య..తాంబూలం పెట్టి అత్తయ్యని గౌరవంగా పంపిస్తుంది.

7

సత్య, క్రిష్‌లు కరెంట్ ఆఫీస్‌కి వెళతారు... కంప్లైట్స్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని నిలదీస్తారు. 2 లక్షల బిల్లు పెండింగ్ లో ఉందని అంటే.. అది పాత బిల్లు అంటారు. చెక్ చేసేందుకు టైమ్ పడుతుందని ఇప్పట్లో కరెంట్ ఇవ్వడం కుదరదంటాడు. నేను ఇంటికి వెళ్లేలోగా కరెంట్ రాకపోతే నా పవర్ చూపిస్తా అంటాడు క్రిష్

8

కరెంట్ ఆఫీస్ నుంచి మహదేవయ్యకి కాల్ చేసిన కరెంట్ ఆఫీస్ వ్యక్తి..మీ ఇంట్లోంచే ఇలా రెండు బెదిరింపులు వస్తే ఎలా అని క్వశ్చన్ చేస్తాడు

9

సత్యభామ డిసెంబరు 12 ఎపిసోడ్ లో...మహదేవయ్య సత్యకి మరో వార్నింగ్ ఇస్తాడు. తెల్లారేసరికి నీ ఇంటికి మరో సమస్య వస్తుంది గెట్ రెడీ అంటాడు..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today December 12 Highlights : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో మహదేవయ్య మాస్ వార్నింగ్ .. శివంగిలా ఎదురుతిరిగిన సత్య - సత్యభామ డిసెంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.