Naga Chaitanya Sobhita Dhulipala : పెళ్లి తర్వాత మొదటిసారి కెమెరా ముందుకొచ్చిన నాగచైతన్య, శోభిత.. కొత్తజంట ముంబైలో ఏమి చేస్తుందంటే
శోభిత ధూళిపాళ, నాగచైతన్య రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ పెళ్లి తర్వాత మొదటిసారి కపుల్‌గా బయటకు వచ్చారు. (Images Source : Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనురాగ్ కశ్యప్ కుమార్తె వెడ్డింగ్ రిస్పెషన్కి ఇద్దరూ జంటగా హాజరయ్యారు. అక్కడే వారు ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Manav Manglani)
పెళ్లి తర్వాత పూజకోసం శ్రీశైలం వెళ్లిన తర్వాత వీరిద్దరూ జంటగా ఎక్కడా కనిపించలేదు. ఈ ఈవెంట్ కోసం ఇద్దరూ హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చి.. స్టన్నింగ్ అవుట్ఫిట్లలో రిసెప్షన్‌కి వెళ్లారు.(Images Source : Manav Manglani)
నాగచైతన్య బ్లాక్ కలర్ బ్లేజర్లో రిసెప్షన్‌కి వెళ్లారు. బియర్డ్, లాంగ్ హెయిర్ లుక్‌లో నాగచైతన్య సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. (Images Source : Manav Manglani)
శోభిత సూపర్ ట్రెడీషనల్ పంజాబీ డ్రెస్‌లో పెళ్లికి హాజరైంది. హెయిర్‌ని బన్ చేసుకుని.. గోల్డెన్ మేకప్‌లో పెద్ద ఇయర్‌రింగ్స్‌తో అందంగా ముస్తాబై రిసెప్షన్‌కి వెళ్లింది. (Images Source : Manav Manglani)
శోభిత ధూళిపాల ఫోటోలకు సింగిల్‌గా ఫోజులిచ్చేప్పుడు తెగ సిగ్గుపడుతూ కనిపించింది. తన కోసం ఎదురు చూస్తోన్న నాగచైతన్య దగ్గరికి వెళ్లేందుకు తొందరపడింది. (Images Source : Manav Manglani)