Keerthy Suresh: కీర్తి సురేష్ కలర్ ఫుల్ ఎంట్రీ
ABP Desam
Updated at:
15 Sep 2022 11:25 AM (IST)
1
కీర్తి సురేష్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సర్కారు వారి పాటతో తాజాగా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
3
బాలనటిగా 2000లోనే తెరంగేట్రం చేసింది కీర్తి సురేష్.
4
2013లో హీరోయిన్ గా అడుగు పెట్టింది.
5
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది.
6
తాజాగా ఎయిర్ పోర్టులో ట్రెండీ లుక్ లో దర్శనం ఇచ్చింది.
7
అభిమానులతో కలిసి సెల్ఫీలు తీసుకున్నది.
8
ప్రస్తుతం పలు సౌత్ సినిమాల్లో నటిస్తున్నది కీర్తి సురేష్.
9
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో
10
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో