Devatha Arjun Ambati Photos: 'దేవత' సీరియల్ ఆదిత్య( అర్జున్ అంబటి) ఏఏ సినిమాల్లో నటించాడంటే!
అగ్నిసాక్షి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ అంబటి ఇప్పుడు దేవత’ సీరియల్‌లో ఆదిత్యగా మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
‘అర్ధనారి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన అర్జున్ అంబటి ‘సౌఖ్యం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. కొంత గ్యాప్ తర్వాత 'సుందరి' సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో పూర్ణ హీరోయిన్.
విజయవాడకు చెందిన అర్జున్ అంబటి రెండేళ్ల పాటు ఐటీ జాబ్ చేశాడు. ఈ సమయంలో హెచ్ ఆర్ ఉద్యోగి సురేఖతో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంలో పెళ్లిచేసుకున్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ అయిన తన స్నేహితుడి సహకారంతో సినిమాల్లో అడుగుపెట్టాడు. పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఆశలేదన్న అర్జున్..విలక్షణ నటుడిగా మెప్పిస్తే చాలంటాడు.
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)