Nagarjuna: ‘బ్రహ్మాస్త’ ప్రమోషన్ లో నాగార్జున
‘బ్రహ్మాస్త’ సినిమాలో నాగార్జున కీ రోల్ ప్లే చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
గతంలో నాగార్జున బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు.
‘బ్రహ్మాస్త్ర’ సినిమా నాగార్జునకు రెండు విధాలుగా కలిసొచ్చింది.
అక్కినేని ఫ్యామిలీకి రూ.100 కోట్ల ముచ్చట తీర్చింది.
రణబీర్ కపూర్,అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో ‘బ్రహ్మాస్త’ సినిమా రూపొందింది.
ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
‘బ్రహ్మాస్త’ రెండో పార్టు విడుదల గురించి త్వరలో ప్రకటన చేయనున్నారు.