✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Alia Bhatt: ముంబైలో ఆలియా భట్ సందడి

ABP Desam   |  14 Sep 2022 09:06 PM (IST)
1

దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

2

'హైవే' '2 స్టేట్స్' 'డియర్ జిందగీ' 'రాజీ' 'ఉడ్తా పంజాబ్' 'కలంక్' 'గల్లీ బాయ్' 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' 'బద్రీనాథ్ కీ దుల్హనియా' సహా పలు హిట్ సినిమాల్లో నటించింది.

3

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం స్టార్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్నది.

4

ఆలియా ఈ ఏడాది ప్రారంభంలో 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

5

కరోనా తర్వాత థియేటర్లలోకి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

6

పాన్ ఇండియన్ మూవీ RRRలో ఆమె సీత పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

7

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా తొలి భాగం శివ విడుదల అయ్యింది.

8

తన భర్త రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.

9

ఆలియా 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నది.

10

ఈ ముద్దుగుమ్మ త్వరలో తల్లి కాబోతున్నది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Alia Bhatt: ముంబైలో ఆలియా భట్ సందడి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.