Katrina Kaif : 'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్‌లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
కత్రినా కైఫ్ కార్వ చౌత్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. Happy करवा चौथ ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/katrina kaif)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈ ఫోటోల్లో కత్రినా ఎక్కువగా తన అత్తగారితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలో విక్కీ కౌశల్ తల్లి.. కత్రినాను ప్రేమగా చూస్తూ ముద్దు చేస్తోంది. (Images Source : Instagram/katrina kaif)
రెడ్, పింక్ కాంబినేషన్లో ఉన్న శారీని కట్టుకుని కత్రినా చాలా అందంగా కనిపించింది. ట్రెడీషనల్ లుక్ కోసం గాజులు, మెడలో మంగళసూత్రం, చెవులకు బుట్టలు పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/katrina kaif)
ఈ ఫ్యామిలీ ఫోటోల్లో విక్కీ కౌశల్, విక్కీ కౌశల్ అమ్మ, నాన్న, తమ్ముడు.. కత్రినా, కత్రినా సిస్టర్ ఉన్నారు. అందరూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/katrina kaif)
తన తల్లితో ఫోటో దిగిన కత్రినా పిక్‌ని విక్కీ కౌశల్ ఇన్‌స్టాలో షేర్ చేసి.. నా మొత్తం ప్రపంచం ఇదే అని క్యాప్షన్ పెట్టాడు. అత్తా, కోడలు బాండింగ్ చూసి వారి అభిమానులు కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. (Images Source : Instagram/katrina kaif)
Every men want this photo frame all family members together అంటూ ఒకరు.. ఓ మగాడికి ఇంతకంటే ఏమి కావాలి.. సంతోషమైన ఫ్యామిలీ.. తల్లి, భార్య ఇలా ఉంటే ఇంకేమి ఇబ్బందులుంటాయంటూ కామెంట్లు చేశారు. (Images Source : Instagram/katrina kaif)