Karthika Deepam Yashwanth Photos: బుల్లితెరపై హీరో కాలేకపోయాడు కానీ వెండితెరపై హీరో ఛాన్స్ కొట్టేశాడు…
కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య చిన్న కొడుకుగా, డాక్టర్ బాబు కార్తీక్ తమ్ముడిగా మెప్పిస్తున్నాడు ఆదిత్య ( యశ్వంత్ )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో 'నాతి చరామి', ' ఏదో మాయలా', 'వెయింటిగ్' షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. 'సౌదామిని', 'మంచుకురిసే వేళలో', 'బాబు సాఫ్ట్ వేర్' వంటి సినిమాల్లోనూ హీరోగా నటించిన యశ్వంత్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.
వెండితెరపై నుంచి బుల్లితెరపై అడుగుపెట్టిన యశ్వంత్... 'రాధా గోపాలం' సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత 'శ్రీనివాస కళ్యాణం','అభిషేకం' సీరియల్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర బాహుబలి అనిపించుకుంటున్న 'కార్తీకదీపం' సీరియల్ లో కార్తీక్ కి తమ్ముడిగా నటిస్తూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
మళ్లీ వెండితెరపై అడుగుపెడుతున్న యశ్వంత్... కార్తీకదీపం సీరియల్ లో విలన్ మోనిత (శోభాశెట్టి) తో కలసి బుజ్జి బంగారం అనే సినిమాకి సైన్ చేశాడు. న్యూ ఇయర్ కానుకగా ఆ మూవీ పోస్టర్ కూడా విడుదలైంది. మరి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యశ్వంత్ లక్ ఎలా ఉందో చూద్దాం...
కార్తీకదీపం ఆదిత్య (యశ్వంత్) ( Image Credit: Yashwanth / Instagram)