Vimala Raman Photos: ఈ హాట్ బ్యూటిని గుర్తుపట్టారా.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా..
2009లో 'ఎవరైనా ఎప్పుడైనా' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది విమలారామన్. తమిళ కుటుంబానికి చెందిన విమలా రామన్ ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి బి.ఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన విమలా రామన్.. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా, 2005లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ - బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్స్ గెలుచుకుంది.
2005లో బాలచందర్ దర్శకత్వం వహించిన 'పోయి' అనే తమిళ సినిమాతో వెండితెరపై తొలిసారిగా మెరిసింది. సురష్ గోపితో 'టైమ్', 2007లో అజ్మల్ అమీర్‌తో 'ప్రణయకాలం', జయరామ్‌తో 'సూర్యన్' సినిమాల్లో నటిచింది. తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా సినిమా తర్వాత గాయం2 , రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయిలో వరుస ఆఫర్స్ దక్కించుకుంది.
వరుస సినిమాల్లో నటించినప్పటికీ విమలా రామన్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2019లో 'ఇరుత్తు' సినిమాలో నటించిన విమలా ఆ తర్వాత వెండితెరపై ప్రాజెక్టులకు సైన్ చేయలేదు. ఆ తర్వాత 'పబ్ గోవా' అనే తమిళ వెబ్ సిరీస్ లో నటించింది.
విమలా రామన్ (Image Credit: Vimala Raman/ Instagram)