Neha Sharma: అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి!
రామ్ చరణ్ మొదటి చిత్రం ‘చిరుత’లో హీరోయిన్ నేహా శర్మ గుర్తుందా? పూరీ చెక్కిన ఈ శిల్పం.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలతోపాటు ‘ఇల్లీగల్’ అనే వెబ్‌సీరిస్‌లో కూడా నటిస్తోంది. సినిమాలు కంటే.. ఆమెకు ఈ తాజా వెబ్‌సీరిసే మంచి గుర్తింపునిచ్చింది. ‘చిరుత’ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన.. నేహా ‘కుర్రాడు’ సినిమాలో నటించింది. కానీ, ఆమెను లక్ వరించలేదు. దీంతో బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకోడానికి వెళ్లింది. ‘క్రూక్’ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చేతి నిండా చిత్రాలతో ఆమె మళ్లీ వెనక్కి చూడలేదు. ‘జువాంగ్‌జాంగ్’ అనే మాండరిన్ చైనీస్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలో ‘సోలో’ చిత్రంలో నటించింది. అది పెద్దగా హిట్ కొట్టకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఇల్లీగల్’ వెబ్‌సీరిస్ విజయవంతంగా సాగుతోంది. - Image Credit: Neha Sharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram