Kajal Aggarwal Photos : కాజల్ ఫేస్ నిజంగానే మారిపోయిందా? ఇలా ఉన్నా క్యూట్‌గానే ఉంది కదా
హీరోయిన్ కాజల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం సత్య భామ మూవీ ప్రమోషన్లో కాజల్ బిజీగా ఉంది.(Images Source : Instagram/Kajal Aggarwal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ కలర్ డ్రెస్‌లో క్యూట్ హెయిర్ స్టెయిల్తో అందంగా కనిపించింది కాజల్. చెవులకు బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)
బ్లాక్ కలర్ చెప్పులు వేసుకుని.. జేబులో హ్యాండ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కాజల్. (Images Source : Instagram/Kajal Aggarwal)
ఈ ఫోటోలకు Alice in SatyaLand ! 🤩 క్యాప్షన్ ఇచ్చింది. అలాగే సత్య భామ మూవీ ప్రమోషన్లలో పాల్గొని.. తన గురించి ఇట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.(Images Source : Instagram/Kajal Aggarwal)
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజోల్ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కాజల్ ఫేస్ బాగా మారిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ తాజా ఫోటోలు, వీడియోల్లో కాజోల్‌లో అంతగా మార్పులేమి లేవనే చెప్పవచ్చు.(Images Source : Instagram/Kajal Aggarwal)
పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయరు అనేదానిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ.. తల్లిగా మారిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)