Jyothi Poorvaaj : జగతి మేడమ్ శారీ కట్టిందిరోయ్.. చంద్రుళ్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా అన్నట్టు ఉంది కదూ

జ్యోతి పూర్వజ్ తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. నిన్న మోడ్రన్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి.. ఈ చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
వైట్ కలర్, బోర్డర్ బ్లాక్ వచ్చిన చీరను కట్టుకుని స్టైలిష్ ఫోజులిచ్చింది. శారీకి తగ్గట్లు స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)

సెమీ కర్ల్స్‌తో హెయిర్ స్టైల్ చేసుకుని.. గోల్డెన్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిస్తూ.. ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. She’s not just wearing a saree; she’s wearing her power👸🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
ఈ ఫోటోలకు ఆమె అభిమానులు తెగ లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. Looking stunning Jyothi 😍😍 అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaaj)
గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈమెకు తెలుగులో బాగా ఫేమ్ వచ్చింది. జగతి మేడమ్‌గా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత మోడ్రన్ లుక్స్‌లో అందరినీ ఆకట్టుకుంది.(Images Source : Instagram/Jyothi Poorvaaj)