Jhanvi Kapoor : దేవర బ్యూటీ రెట్రో లుక్స్ చూశారా? ఈ ఫోటోల్లో జాన్వీ.. శ్రీదేవిలాగా కనిపిస్తోందంటున్న ఫ్యాన్స్
రెట్రో లుక్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసి జాన్వీకపూర్. రెడ్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు చూడ చక్కని ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెడ్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ వేసుకుని జాన్వీ చాలా అందంగా కనిపించింది. వాలుగా చూస్తూ.. ఇన్నోసెంట్ లుక్స్‌తో శ్రీదేవిని తలపించింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
చీరకు తగ్గట్లు పచ్చల నెక్లెస్, చెవులకు ఝుంకాలు పెట్టుకుని.. దానికి తగిన హెయిర్ స్టైల్‌తో పర్ఫెక్ట్ రెట్రో లుక్స్‌కి ఎగ్జాంపుల్‌గా నిలించింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
కనులకు వేసిన ఐలైనర్ ఆ కళ్లను చేపకళ్లుగా మార్చింది. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్‌లో పింక్, రెడ్ మిక్స్డ్ లిప్‌స్టిక్ కలర్‌తో అందంగా ముస్తాబైంది జాన్వీ.(Images Source : Instagram/Jhanvi Kapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ. ఈ ఫోటోలకు అభిమానులు లైక్‌లతో పాటు.. వివిధ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవిలాగా ఉన్నావంటూ చెప్తున్నారు.(Images Source : Instagram/Jhanvi Kapoor)
జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్లోనే నటించింది. తనదైన శైలిలో.. కథకు ప్రాధన్యమున్న స్టోరీస్ ఎంచుకుంటూ.. నటిగా సక్సెస్‌లను అందుకుంటుంది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
తొలిసారి తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి వస్తుంది. దేవర సినిమాలో హీరోయిన్గా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. (Images Source : Instagram/Jhanvi Kapoor)జాన్