Janhvi Kapoor : గోల్డెన్ ఏంజెల్లా ముస్తాబై అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లిన జాన్వీకపూర్.. డ్రెస్‌కు అంత ప్రత్యేకత ఉందా?
దివి నుంచి భువికి వచ్చిన దేవతలా ముస్తాబైంది జాన్వీ కపూర్. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు అందంగా ముస్తాబైంది జాన్వీ. (Images Sources : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్డెన్ లెహంగాలో.. నెట్టెడ్ చున్నీ వేసుకుని.. డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అందంగా కనిపించింది జాన్వీ. దానికి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుని నిండుగా ట్రెడీషనల్గా కనిపించింది.(Images Sources : Instagram/Janhvi Kapoor)
అయితే ఈ డ్రెస్‌ని జాన్వీ టేస్ట్‌కి తగ్గట్లు డిజైన్ చేసినట్లు తెలిపారు డిజైనర్. దానికి సంబంధించిన విశేషాలను falgunipeacock తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.(Images Sources : Instagram/Janhvi Kapoor)
టెంపుల్ తరహా డిజైన్స్ మాదిరి దీనిని డిజైన్ చేశామని తెలిపారు. Creating something new and exquisite for our muse Janhvi is always a joy! When she expressed her love for temple jewellery, Ami, Shane, and I designed this stunning piece featuring a blouse embellished with real temple jewellery. This handcrafted bralette-style blouse, paired with a luxurious golden Lehenga skirt and a tulle Dupatta, made Janhvi look absolutely divine!✨ అంటూ రాసుకొచ్చారు.(Images Sources : Instagram/Janhvi Kapoor)
డ్రెస్‌కి తగ్గట్లు జ్యూవెలరీని డిజైన్ చేయించారు. ఈ ఫోటోల్లో జాన్వీ అంతే అందంగా.. ట్రెడీషనల్గా కనిపించింది.(Images Sources : Instagram/Janhvi Kapoor)
డ్రెస్‌కి తగ్గట్లు జడ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ. ఈ గ్రాండ్ లుక్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి తమిళ్లో క్యాప్షన్ ఇచ్చింది. (Images Sources : Instagram/Janhvi Kapoor)
Thangam ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Thangam అంటే తమిళంలో బంగారమని అర్థం. దీంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు.. సౌత్ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. (Images Sources : Instagram/Janhvi Kapoor)