Kajal Agarwal: ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులు- కాజల్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. Photo Credit: Kajal A Kitchlu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతల్లి అయినా కాజల్ అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకు మరింత బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ట్రెడిషన్ వేర్ ఫోటోలు అభిమానులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి. Photo Credit: Kajal A Kitchlu/Instagram
డిజైనర్ వేర్ లో అందాల కనువిందు చేస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
కాజల్ వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తోంది.Photo Credit: Kajal A Kitchlu/Instagram
పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె కొద్ది నెలల క్రితం రీ ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస హిట్లతో దూసుకెళ్తోెంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
రీసెంట్ గా ఆమె నటించిన ‘సత్యభామ‘ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram