✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics: వారాహీ దీక్షలోనే అంబానీ వెడ్డింగ్‌కు పవన్, అరుదైన వ్యక్తులతో మీటింగ్స్ - ఫోటోలు

In Pics: వారాహీ దీక్షలోనే అంబానీ వెడ్డింగ్‌కు పవన్, అరుదైన వ్యక్తులతో మీటింగ్స్ - ఫోటోలు

Venkatesh Kandepu Updated at: 14 Jul 2024 09:20 AM (IST)
1

ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకకు పవన్ కల్యాణ్ వారాహీ దీక్ష వస్త్రధారణలోనే హాజరయ్యారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

అనంత్ అంబానీ వివాహ వేడుకకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి కూడా హాజరై అనంత్ అంబానీ - రాధిక దంపతులను పవన్ కల్యాణ్ ఆశీర్వదించారు.

3

ఈ వేడుకలో పవన్ కల్యాణ్ ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ సహా ప్రముఖులతో మాట్లాడారు. వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

4

ఈ వేడుకలో పవన్ కల్యాణ్ బాబీ డియోల్ దంపతులను కూడా కలిశారు. వారు పవన్ తో ఫోటో దిగారు.

5

ఏడు నెలల క్రితం మొదలైన ఈ వివాహ వేడుకలు ఈనెల నేటితో ముగియనున్నాయి. ఒక్కో ఫంక్షన్ ను రూ.వందలు, రూ.వేల కోట్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే.

6

ఈ మొత్తం వివాహ వేడుకల కోసం రూ.4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల వరకు ఖర్చుచేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మంగళ్ ఉత్సవ్ జూలై 14న ఉంటుంది. దీంతో వివాహ వేడుకలు ముగుస్తాయి.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.