Sreeleela : నెట్టెడ్ శారీ కట్టుకుని కైపెక్కించేలా చూస్తోన్న శ్రీలీల.. క్రిస్టల్ క్లియర్ కాదు క్రిస్టల్ షుగర్ అంటోన్న హీరోయిన్
హీరోయిన్ శ్రీలీల Pastel blooms థీమ్‌తో ఫోటోషూట్ చేస్తుంది. పాస్టెల్ కలర్స్ కాంబినేషన్లో తన లుక్ సెట్ చేసుకుంది.(Image Source : Instagaram/Sreeleela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ ఈవెంట్‌కు హాజరైన శ్రీలీల చీరకట్టుకుని అందంగా ముస్తాబైంది. కైపెక్కించేలా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్. (Image Source : Instagaram/Sreeleela)
పాస్టెల్ బ్లూకి తగ్గిట్టు బేబి పింక్ కలర్‌తో వచ్చిన మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. ఈ నెట్టెడ్ శారీలో శ్రీలీల చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagaram/Sreeleela)
చీరకు తగ్గట్లు ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. బొట్టు పెట్టుకుని అందంగా కనిపించింది బ్యూటీ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagaram/Sreeleela)
ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Crystal Sugar 💎 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్యూటీ క్వీన్ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagaram/Sreeleela)
శ్రీలీల కేవలం హీరోయిన్గా రాణించడమే కాకుండా తన చదువును కూడా కొనసాగిస్తోంది. తెలుగు, తమిళంలో హీరోయన్‌గా మంచి ఆఫర్లు అందుకుంటుంది. (Image Source : Instagaram/Sreeleela)