Nayanthara with MS Dhoni : అనంత్ అంబానీ పెళ్లిలో ధోనితో ఫోటో దిగిన నయనతార దంపతులు.. స్పెషల్ ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటానన్న డైరక్టర్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి.. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. స్టార్ కపుల్ అయినా.. నయన్, విక్కీ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. (Image Source : Instagram/Nayanthara)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅదే పెళ్లికి హాజరైన ధోని జంటతో నయన్ దంపతులు ఫోటోలు దిగారు. దాని గురించి ఇద్దరూ ఇన్‌స్టాలో ఎమోషనల్ అవుతూ క్యాప్షన్స్ ఇచ్చారు. (Image Source : Instagram/Nayanthara)
నయన్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పటినుంచి తన ఫ్యామిలీ, పర్సనల్ ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. కానీ మొదటిసారి ధోనిని కలిసినందుకు ఎమోషనల్ పోస్ట్ వేసింది. (Image Source : Instagram/Nayanthara)
@mahi7781 @sakshisingh_r The Mosssttt Sweetest Sir & Mammm 🤗🤗 You guys are just Pure Love❤️❤️❤️❤️ Stay Blessed foreverrrr 😇😇🧿🧿 అంటూ క్యాప్షన్‌తోనే తన అభిమానాన్ని చాటుకుంది. (Image Source : Instagram/Nayanthara)
విక్కీ కూడా ఆ ఫోటోను షేర్ చేస్తూ.. The Biggest frame inside my house ❤️❤️😘😘😘🧿🧿🧿🧿 The sweeetest @sakshisingh_r mam ❤️❤️❤️ our azhagan @mahi7781 MSDhoni ❤️❤️❤️😘🧿🥲🥲🥲🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳 wit my azhagi @nayanthara ❤️❤️❤️❤️ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (Image Source : Instagram/Nayanthara)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధోనితో ఫోటో దిగి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.